అంతర్జాతీయం

Donald Trump: ట్రంప్ హోటల్ ముందు పేలుడు 

Donald Trump: అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన ఇంటర్నేషనల్‌ హోటల్‌ వద్ద భారీ పేలుడు చోటు చేసుకుంది. హోటల్‌ వెలుపల ఉన్న టెస్లా సైబర్‌ ట్రక్కు కారులో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు గాయపడ్డారు. అయితే కారులో ఉన్న పేలుడు పదార్థాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button