జాతియం
దుస్తులపై సరస్వతి దేవి రూపంలో మహిళా నేత ఫొటో.. బీజేపీ ఆగ్రహం

తమిళనాడులో డీఎంకే మహిళా నేత ఫొటో వివాదస్పదంగా మారింది. దుస్తులపై సరస్వతి దేవి రూపంలో ఆమె ఫొటో వివాదస్పదంగా మారింది. సరస్వతి దేవి బొమ్మ ఉన్న దుస్తులతో డీఎంకే మహిళా నేత సరస్వతి మనోహరన్ హాజరయ్యారు.
విద్యాశాఖ కార్యక్రమం సందర్భంగా వచ్చిన ఆమె. దీంతో దేవుళ్లను అవమానించారని బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తంచేశారు. సరస్వతి రూపాన్ని మార్చారని బీజేపీ, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. అభిమానం ఉంటే మదిలో పెట్టుకోవాలని కానీ, అలా దుస్తులపై పెట్టుకోవడమేంటనీ ప్రశ్నిస్తున్నారు.



