సినిమా

Dharmendra: మా నాన్న చనిపోలేదు.. ధర్మేంద్ర కుమార్తె ప్రకటన

Dharmendra: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ధర్మేంద్ర మరణించారంటూ ఇవాళ ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో వచ్చిన వార్తలు కలకలం రేపాయి. అయితే, ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన కుమార్తె ఇషా డియోల్‌ స్పష్టం చేశారు.

తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని ఇషా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు ద్వారా తెలిపారు. “దయచేసి తప్పుడు వార్తలు నమ్మకండి. నా తండ్రి సురక్షితంగా ఉన్నారు, ఆయన త్వరగా కోలుకుంటున్నారు” అని ఆమె పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button