తెలంగాణ
Dharmapuri Arvind: రేవంత్ వస్తానంటే బీజేపీలోకి ఆహ్వానిస్తాం

Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వస్తానంటే బీజేపీలోకి ఆహ్వానిస్తామని ఎంపీ అర్వింద్ అన్నారు. సీఎం పదవి తొలగిస్తే రేవంత్ చూస్తూ ఊరుకుంటాడా అని అన్నారు.
అదే జరిగితే వ్యక్తిగతంగా బీజేపీలోకి ఆహ్వానిస్తానని ఎంపీ అర్వింద్ తెలిపారు. రేవంత్‌ను పార్టీలోకి తీసుకుంటారా లేదా అనేది తన చేతిలో లేదన్నారు.