తెలంగాణ

Amrutha: ప్రణయ్‌ హత్య కేసు తీర్పుపై తొలిసారి స్పందించిన అమృత

Amrutha: ప్రణయ్ హత్య కేసు తీర్పు తర్వాత అమృత మొదటిసారి స్పందించింది. ఇన్నాళ్ళ నిరీక్షణ తర్వాత తనకు న్యాయం జరిగిందని తన హృదయం భావోద్వేగాలతో నిండిపోయిందని ఆమె తెలిపింది. ఈ తీర్పుతోనైనా పరువు పేరుతో జరిగే హత్యలు, దారుణాలు ఆగుతాయని ఆశిస్తున్నానని వెల్లడించింది.

తన బిడ్డ పెద్దవాడవుతున్నాడని అతడి భవిష్యత్తు తన ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మీడియా ముందుకు రావడం లేదు. దయచేసి అర్థం చేసుకోవాలని అమృత కోరారు. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన పోలీస్ శాఖ, న్యాయవాదులు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపింది అమృత.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button