జాతియం
Delhi Election Results: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. లైవ్ అప్డేట్స్

Delhi Election Results: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్‌లో మేజిక్ ఫిగర్ 36ను దాటింది. బీజేపీకి సుమారు 52 శాతం ఓట్లు వచ్చాయి. ఆమ్ఆద్మీ పార్టీకి 43శాతం ఓట్లు వచ్చాయి. మరోవైపు ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 4శాతం కూడా దాటలేదు. 27 ఏళ్ల తర్వాత అధికారం దిశగా బీజేపీ దూసుకెళ్తోంది.