జాతియం
ఢిల్లీ కారు పేలుడు కేసులో దర్యాప్తు వేగవంతం

Delhi Car Blast: ఢిల్లీ కారు పేలుడు కేసులో అధికారులు దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. పేలుడు సమయంలో కారులో డాక్టర్ ఉమర్ ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. ఉమర్ డీఎన్ఏ రిపోర్టు అధికారుల చేతికందింది.
తల్లి డీఎన్ఏతో ఉమర్ శాంపిల్స్ మ్యాచ్ అయినట్లు అధికారులు తెలిపారు. డాక్టర్ ఉమరే ఉగ్రదాడికి పాల్పడినట్లు నిర్ధారించారు. బ్లాస్ట్ సీన్ నుంచి అధికారులు డీఎన్ఏని సేకరించారు. కారు స్టీరింగ్, యాక్సెలరేటర్‌లో ఇరుక్కున్న కాలు నుంచి డీఎన్ఏ సేకరించారు.



