సినిమా
Daaku Maharaaj: 'డాకు మహారాజ్' టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి

Daaku Maharaaj: అలాగే ఈ నెల 12న విడుదల కానున్న హీరో నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ చిత్రం బెనిఫిట్ షోలకు, టికెట్ ధరల పెంపునకు కూడా కూటమి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. 12వ తేదీ ఉదయం 4 గంటల ప్రత్యేక షో నిర్వహించేందుకు, ఒక్కో టికెట్ 500 రూపాయలకు విక్రయించేందుకు అనుమతిచ్చింది.