ఆంధ్ర ప్రదేశ్
విశాఖలో మొంథా తుఫాన్ ఎఫెక్ట్

విశాఖలో మొంథా తుఫాన్ బీభత్సం సృస్టిస్తోంది. ఈదురు గాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జీవీఎంసీ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. అన్ని నియోజకవర్గాల్లో రెస్క్యూ టీమ్స్‌ను మోహరించారు.



