ఆంధ్ర ప్రదేశ్
మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. విశాఖలో భారీ వర్షాలు

మొంథా తుఫాన్ ఎఫెక్ట్‌తో గత రెండురోజులుగా విశాఖపట్నంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కరాణంగా సింహాచలం అప్పన్నస్వామి ఆలయ మెట్ల మార్గంపై జలధారలు పారుతున్నాయి. సింహగిరిపై కురుస్తున్న వర్షపు నీరు మెట్లపై నుంచి కిందకు జాలువారుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మెట్ల మార్గాన్ని ఆలయ అధికారులు మూసివేశారు.



