జాతియం
నేడు బీహార్‌లో CWC సమావేశం

నేడు బీహార్‌లో CWC సమావేశం జరగనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పాట్నాలో సమావేశం నిర్వహిస్తుంది. బీహార్ ఎన్నికల్లో ప్రచార వ్యూహం, ఓట్ చోరీ, SIR, పార్టీ సంస్థాగత మార్పులపై CWCలో చర్చించనున్నారు. సమావేశానికి ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్, సోనియా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు. CWC సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్, మంత్రులు పాల్గొనున్నారు.



