తెలంగాణ
CP Sudheer Babu: పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ల్లోకి మైనర్లను అనుమతిస్తే కఠిన చర్యలు

CP Sudheer Babu: న్యూఇయర్ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు సీపీ సుధీర్ బాబు. డ్రగ్స్, గాంజా లాంటి మాదక ద్రవ్యాలు పూర్తిగా నిషేధమని చెప్పారు. పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ల్లోకి మైనర్లను అనుమతిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. న్యూఇయర్ వేడుకలను శాంతియుతంగా, ప్రశాంతంగా జరుపాలంటున్న సీపీ.



