తెలంగాణ

మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో పోలీసుల కార్డెన్ సెర్చ్

మేడ్చల్ జిల్లా పోచారం ఐటి కారిడార్ పరిధిలోని అన్నోజిగూడ ఎల్ఐజీ టౌన్‌షిప్‌లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ పద్మజ, ఏసీపీ చక్రపాణి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 21 వాహనాలు, 50 వేల నగదు, 53 లీటర్ల మద్యం, రెండు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ సందర్భంగా డీసీపీ పద్మజ మాట్లాడారు. గతంలో గంజాయి కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనపిస్తే సమాచారం అందివాలని సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button