తెలంగాణ

Jubilee Hills Election Results: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఫలితాలు..  రెండో రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం

Jubilee Hills Election Results: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఫలితాలు..  రెండో రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యంజూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మొదటి నుంచే ఆధిక్యంలో దూసుకెళుతున్నారు. తొలి రౌండ్‌లో నవీన్ యాదవ్‌కు 8,911 ఓట్లు, BRS అభ్యర్థి మాగంటి సునీతకు 8,864 ఓట్లు లభించాయి.

దీంతో ఆయన 47 ఓట్ల ఆధిక్యం సాధించారు. రెండో రౌండ్‌లో కూడా ఆధిక్యాన్ని కొనసాగించిన నవీన్ యాదవ్ 9,691 ఓట్లు పొందగా, సునీతకు 8,609 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు నవీన్ యాదవ్ ఖాతాలో 18,617 ఓట్లు, BRS అభ్యర్థి సునీతకు 17,473 ఓట్లు నమోదయ్యాయి. దీంతో మొత్తం 1,144 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. రెండు రౌండ్లలో కలిపి బీజేపీకి 307 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button