తెలంగాణ
Jubilee Hills Election Results: రౌండ్ రౌండ్ కు పెరుగుతున్న కాంగ్రెస్ లీడ్

కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్..
4వ రౌండ్‌లోనూ కాంగ్రెస్ లీడ్
నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3,547 ఓట్ల ఆధిక్యం
నాలుగు రౌండ్లలో కలిపి కాంగ్రెస్‌కు 9,432 ఓట్ల ఆధిక్యం
5వ రౌండ్‌లోనూ కాంగ్రెస్ లీడ్
5వ రౌండ్‌లో కాంగ్రెస్‌కు 3,178 ఓట్ల ఆధిక్యం
5 రౌండ్లు కలిపి కాంగ్రెస్‌కు 12,651 ఓట్ల ఆధిక్యం
6వ రౌండ్‌లోనూ కాంగ్రెస్ లీడ్
ఆరో రౌండ్ తర్వాత కాంగ్రెస్‌కు 15,589 ఓట్ల ఆధిక్యం
7వ రౌండ్‌లోనూ కాంగ్రెస్ లీడ్
19 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్.
8వ రౌండ్‌లోనూ కాంగ్రెస్ లీడ్
8 రౌండ్లలో కాంగ్రెస్‌కు 21, 495ఓట్ల ఆధిక్యం
9వ రౌండ్‌లోనూ కాంగ్రెస్ లీడ్
తొమ్మిదో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 2,117 ఓట్ల ఆధిక్యం
మొత్తంగా కాంగ్రెస్ లీడ్ 23,612 ఓట్లు



