తెలంగాణ
Bhupalpally: బంద్కు కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ పిలుపు

Bhupalpally: భూపాలపల్లిలో భారీగా కోల్ ట్రాన్స్పోర్టు లారీలు నిలిచిపోయాయి. ట్రాన్స్పోర్టు కిరాయి పెంచాలని డిమాండ్ చేస్తూ.. కోల్ ట్రాన్స్పోర్టు అసోసియేషన్ బంద్కు పిలుపునిచ్చింది. దీంతో.. 500కు పైగా ట్రాన్స్పోర్టు లారీలు నిలిచిపోయాయి. మరోవైపు.. లారీల సమ్మెతో గనుల నుండి బొగ్గు తరలింపునకు బ్రేక్ పడింది. ఈ బంద్ బొగ్గు ఆధారిత పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.



