తెలంగాణ

ఖమ్మం జిల్లాలోని సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాలతో సత్తుపల్లి పరిధిలోని సింగరేణి జే.వి.ఆర్, కిష్టారం ఓసి ల లోకి నీరు చేరడంతో పాటు రోడ్లు జలమయమై బురదగా మారడంతో బొగ్గు ఉత్పత్తి, మట్టి తవ్వకం పనులకు ఆటంకం ఏర్పడింది. దాంతో మట్టి తవ్వకం బొగ్గు ఉత్పత్తి పనులను నిలిపివేశారు జే.వీ.ఆర్, కిష్టారం ఓసి లలో 2 లక్షల 10వేల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకానికి, 35వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కి ఆటంకం ఏర్పడింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button