తెలంగాణ
నేడు అహ్మదాబాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు

Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ అహ్మదాబాద్‌కు వెళ్లనున్నారు. ఇవాళ, రేపు గుజరాత్‌లో ఏఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు సోమవారం రాత్రి మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి, సీతక్క, పొన్నం ప్రభాకర్ వెళ్లగా, ఇవాళ సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఇతర మంత్రులు వెళ్లనున్నారు. దీంతో రాష్ట్ర క్యాబినెట్ మొ త్తం రెండురోజులపాటు గుజరాత్‌లోనే గడపనుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో అనుసరించాల్సిన విధానాలు, వ్యూహాలపై ఈ సమావేశాల్లో చర్చిస్తారని సమాచారం.