తెలంగాణ
Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రేపు సీడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్నారు. నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు.



