తెలంగాణ

CPI Ramakrishna: బీజేపీ కులాల మధ్య కక్షలు రగిలించే ప్రయత్నం చేస్తోంది

CPI Ramakrishna: దేశ రాజ్యాంగాన్ని, లౌకిక వాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి నెలరోజులపాటు దేశవ్యాప్తంగా ర్యాలీలు, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. హిందూపురంలో జరిగిన సిపిఐ డివిజన్ స్థాయి సమీక్ష సమావేశానికి రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాల రాయాలని చూస్తుందన్నారు. కులాల మధ్య కక్షలు రగిలించడానికి ప్రయత్నం చేస్తుందని బిజెపిని విమర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button