తెలంగాణ
Revanth Reddy: HCA వివాదంపై సీఎం రేవంత్ సీరియస్

SRH యాజమాన్యాన్ని వేధింపులకు గురిచేసి పాసులు అడిగిన విషయంపై వివరాలు సేకరించిన సీఎంఓ కార్యాలయం
SRH యాజమాన్యాన్ని పాసుల విషయంలో బెదిరించిన అంశంపై విజిలెన్స్ ఎంక్వయిరీ కి ఆదేశం
విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా విజిలెన్స్ డిజి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి ఆదేశం
ఎస్ ఆర్ హెచ్ యాజమాన్యాన్ని పాసుల కోసం ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ హెచ్చరిక