తెలంగాణ

Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్

Revanth Reddy: సాయంత్రం ఢిల్లీకి బయల్దేరనున్నారు తెలంగాణ సీఎం రేవంత్. రెండ్రోజులపాటు ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం, కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. అదేవిధంగా ఇంగ్లాండ్ మాజీ ప్రధానితో టోనీ బ్లెయిర్‌తో సమావేశం అవుతారు. పెట్టుబడులపై జరుగనున్న కీలక సమావేశంలో పాల్గొననున్నారు సీఎం రేవంత్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button