తెలంగాణ
Suryapet: బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

Suryapet: సూర్యాపేట జిల్లా లింగంపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య మృతి చెందారు. మరో 15 మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.



