సినిమా

Soundarya Death: సౌందర్య మరణం వెనుక‌ మోహన్ బాబు కుట్ర? వెలుగులోకి సంచలన విషయాలు

Soundarya Death: టాలీవుడ్‌ నటి సౌందర్య మృతిపై మరోసారి సంచలన ఆరోపణలు బయటకొచ్చాయి. సౌందర్య మరణానికి నటుడు మోహన్ బాబు కారణమని సామాజిక కార్యకర్త చిట్టిమల్లు అనుమానం వ్యక్తం చేశాడు. సౌందర్య మృతి అనేది ప్రమాదం కాకుండా ఓ కుట్ర కేసుగా పరగణలోకి తీసుకొని విచారించాలని కలెక్టర్ కు ఎదురుగట్ల చిట్టిమల్లు ఫిర్యాదు చేశాడు.

జల్‌పల్లిలోని సౌందర్యకు సంబంధించిన ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ ను మోహన్ బాబు విక్రయించాలని ఆమె, ఆమె సోదరుడు అమర్ నాథ్ బెదిరించాడని ఆరోపణలు చేశారు. వాళ్లు నిరాకరించడంతో హత్యకు ప్లాన్ చేశాడని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఆ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అంటున్న ఎదురుగట్ల చిట్టిమల్లు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button