టాలీవుడ్
Chiranjeevi: తమన్ మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి

Chiranjeevi: నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంటారు కానీ ఒక విజయం సాధించాలంటే.. ఓ నిర్మాత ఉన్నాడన్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. పనికిరాని ట్రోల్స్‌తో నెగెటివ్ ట్రెండ్‌లు చేస్తూ ఆ సినిమాను చంపేయకండి అని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
తమన్ మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయన్నారు. తమన్ ఎంత కలత చెంది ఉంటే ఇలా స్పందించారో నన్నారు. విషయం ఏదైనా సోషల్ మీడియా మాటల ప్రభావం.. ఆ వ్యక్తులపై ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు మెగాస్టార్.