News
Chiranjeevi: మంత్రి నారా లోకేష్ కు చిరంజీవి బర్త్ డే విషెస్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి లోకేష్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్రియమైన లోకేశ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ నిర్విరామ కృషి, అభిరుచితో ఏపీ మరింత అభివృద్ధి సాధించేలా పాటుపడటం హర్షణీయం.
మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించండి. ఈ ఏడాది అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా అని చిరంజీవి పేర్కొన్నారు. ప్రస్తుతం చిరంజీవి ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.