అంతర్జాతీయం

US-China: మేం ఎప్పటికీ మోకరిల్లం.. యూఎస్‌కు చైనా గట్టి సందేశం

US-China: యూఎస్‌కు చైనా గట్టి సందేశాన్ని ఇచ్చింది. ట్రంప్ టారిఫ్ యుద్ధంపై చైనా స్పందించింది. ట్రంప్ వాణిజ్య సుంకాల విధానాలకు తామె ఎప్పిటికీ మోకరిల్లం అంటూ ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేసింది చైనా. రాజీపడటం వల్ల దయ లభించదని చరిత్ర నిరూపించిందని చైనా తెలిపింది. మోకరిల్లడం వల్ల బెదిరింపులు మరింత పెరుగుతాయని చైనా ఎప్పటికీ మోకరిల్లదంటూ చైనా విదేశాంగ శాఖ పోస్ట్ చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button