సినిమా

Chhaava Telugu Trailer: తెలుగులో ఛావా ట్రైలర్ వచ్చేసింది..

Chhaava Telugu Trailer: విక్కీ కౌశల్‌, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘ఛావా’. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కింది.

వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 14న రిలీజైన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. గీతా ఆర్ట్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ పతాకంపై మార్చి 7న ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘ఛావా’ తెలుగు ట్రైలర్‌ను టీమ్‌ విడుదల చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button