ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: నారావారిపల్లెలో భోగి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు

Chandrababu: తిరుపతి జిల్లా నారావారిపల్లెలో జరిగిన భోగి వేడుకలు అంబరాన్నంటాయి. వేడుకల్లో సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముగ్గులు, క్రీడా పోటీలను నిర్వహించారు. విజేతలకు సీఎం చంద్రబాబు బహుమతి ప్రదానం చేశారు.