News

Pemmasani: జగన్ తీరుపై కేంద్రమంత్రి పెమ్మసాని ఫైర్

Pemmasani: జగన్ తీరుపై కేంద్రమంత్రి పెమ్మసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు 11 సీట్లిచ్చినా కూడా అహంకారంతో మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. అయితే ఈ సారి 11లో నుంచి ఒకటి తీసేస్తే సరిపోతుందన్నారు పెమ్మసాని.

ఇక జగన్ భాష, ఆలోచన ఎప్పటికీ మారదని మరోసారి రుజువైందన్న పెమ్మసాని ప్రజలు జగన్ బట్టలూడదీసి కూర్చోబెట్టే రోజులు త్వరలోనే వస్తాయని హెచ్చరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button