తెలంగాణ
Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం. సీఎం రేవంత్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ భేటీ. రైతు భరోసా విధివిధానాలకు ఆమోదం తెలపనున్న సర్కార్. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై చర్చలు. కొత్త ఇంధన పాలసీపై చర్చిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి.