జాతియం

నాసిక్ -సోలాపూర్ కారిడార్‌కు కేబినెట్ ఆమోదం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2 జాతీయ రహదారులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 20 వేల 668 కోట్లతో 2 జాతీయ రహదారుల నిర్మాణం జరగనుంది. నాసిక్ -సోలాపూర్ కారిడార్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 19వేల 142 కోట్లతో 374 కిలో.మీటర్ల మేర కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు. రెండేళ్లలో ఈ కారిడార్ నిర్మాణం పూర్తి కానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button