తెలంగాణ

Hanamkonda: దారుణ హత్య.. వ్యక్తి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

Hanamkonda: హనుమకొండలో దారుణం హత్య జరిగింది. మాచర్ల రాజ్‌కుమార్‌ను కత్తితో పొడిచి వెంకటేశ్వర్లు హత్య చేశారు. వివాహేతర సంబంధం రాజ్‌కుమార్ హత్యకు కారణమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు పోలీసులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button