ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వ దర్శనానికి కోసం 16 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తులు వారికి 16 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి దర్శించుకున్న 67,388 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 21,998 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1.74 కోట్లు.



