తెలంగాణ
BRS: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మెరుపు ధర్నా

BRS: అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెరుపు ధర్నా నిర్వహించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను కలిసేందుకు వచ్చారు. అసెంబ్లీ ఆరణలో గాంధీ విగ్రహం దగ్గరకు వచ్చి, పార్టీ మారిన ఎమ్మెల్యేలను వెంటనే డిస్ క్వాలిఫై చేయాలని నినాదాలు చేశారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు BRS ఎమ్మెల్యేలు.



