తెలంగాణ
ఎర్రవల్లి ఫాంహౌస్‌లో పల్లా రాజేశ్వర్‌కు గాయం

బీఆర్ఎస్ MLA పల్లా రాజేశ్వర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. కేసీఆర్ ఫాంహౌస్‌లో పల్లా రాజేశ్వర్ రెడ్డి జారిపడిన తెలుస్తుంది. దీంతో చికిత్స నిమిత్తం పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. కాగా.. రాత్రి నుంచి కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.