తెలంగాణ
GHMC ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్లోని GHMC ఆఫీస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్ పాలన తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన బాట పట్టారు. అన్నపూర్ణ కేంద్రాలను. ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.