తెలంగాణ
Bhogi Celebrations: భోగి వేడుకల్లో పాల్గొన్నకేటీఆర్, హరీష్ రావు

Bhogi Celebrations: తెలుగు రాష్ట్రాల్లో భోగి సందడి సంతరించుకుంది. పట్నం, పల్లెల్లో భోగి మంటలతో ప్రజలు సంక్రాంతి వేడుకలకు స్వాగతం పలికారు. ఇక భోగి సంబరాల్లో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పట్లోల్ల కార్తిక్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజలకు కేటీఆర్ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.