తెలంగాణ
KTR: చలో బస్ భవన్‌కు పిలుపు..కేటీఆర్, హరీశ్ రావు హౌస్ అరెస్ట్

KTR: బస్ ఛార్జీల పెంపునకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చలో బస్ భవన్‌కు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానందను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.



