అంతర్జాతీయం
Donald Trump: భారత్ అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తోంది

Donald Trump: భారత్ సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్ వేదికగా మరోసారి సుంకాల అంశాన్ని ప్రస్తావించారు. భారత్ అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తోం దంటూ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు.
దీంతో ఇండియాలో ఏవీ విక్రయించడానికి వీలు లేనంత భారంగా ఉందన్నారు ట్రంప్. ప్రస్తుతం ఇదే అంశంపై భారత్‌తో మాట్లాడితే.. సుంకాలను తగ్గించడానికి భారత్ అంగీకరించినట్లు చెప్పారు ట్రంప్.