తెలంగాణ
సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ కంప్లైంట్

సీఎం రేవంత్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు కంఫ్లైంట్ చేశారు. ముస్లిమ్స్‌లపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుని ఆయనపై చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్, మైనార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.



