ఆంధ్ర ప్రదేశ్

వాలెంటైన్స్ డే రోజు దారుణం.. యువతిని కత్తితో పొడిచి.. యాసిడ్ పోసిన యువకుడు

Crime News: అన్నమయ్య జిల్లాలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. యువతిని కత్తితో పొడిచి.. యాసిడ్ తో దాడి చేశాడు గణేష్. దాడిలో యువతికి తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గుర్రంకొండ మండలం ప్యారంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్నాళ్లు యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు గణేష్. నిందితుడు మదనపల్లికి చెందిన గణేష్ గా గుర్తించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button