ఆంధ్ర ప్రదేశ్

Botsa Satyanarayana: కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు

Botsa Satyanarayana: కార్మికుల హక్కులను కూటమి సర్కారు కాలరాస్తోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నో ఏళ్ల పోరాటాన్ని కాదని కార్మిక బిల్లు ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. కార్మికల పనిగంటలు 8 నుంచి 12 గంటలకు పెంచడాన్ని తాము ప్రశ్నించామన్నారు.

అంత హడావిడిగా ఈ బిల్లు ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదన్నారు. మహిళల రక్షణపై కూడా ఈ బిల్లులో క్లారిటీ లేదన్నారు. ఎంతోకాలంగా కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కాలరాస్తారా అంటూ బొత్సా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button