ఆంధ్ర ప్రదేశ్
Bonda Uma: కేశినేని నాని అప్పులు ఎగ్గొట్టిన వ్యక్తి

Bonda Uma: మాజీ ఎంపీ కేశినేని నానిపై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమమహేశ్వరరావు మండిపడ్డారు. కేశినేని నాని బ్యాంకులను మోసం చేసి అప్పులు ఎగ్గొట్టిన వ్యక్తి అన్నారు. కేవలం అసూయతోనే ఎంపీ కేశినేని శివనాథ్‌పై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఉర్సా కంపెనీతో లేని సంబంధాలు ఎంపి కేశినేని శివనాథ్‌కి అంటకట్టాలని ప్రయత్నం చేస్తున్న మూర్ఖుడు కేశినేని నాని అని విమర్శించారు బొండా ఉమా.