అంతర్జాతీయం

అమెరికాలో బోనాల పండుగ

అమెరికాలోని నార్త్ కరోలినాలో ఉన్న ట్రయాంగిల్ తెలంగాన అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం చిన్నారులు ఆటపాటలతో పాటు నృత్యాలు చేస్తూ అలరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలు భారతి వెంకన్నతో పాటు బోర్డు సభ్యులు రఘు యాదవ్, రాజేంద్ర, శ్రీధర్ పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button