తెలంగాణ
తెలంగాణ హైకోర్టుకు బాంబు బెదిరింపులు

Telangana: తెలంగాణ కోర్టులకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. హైకోర్టులో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. నాంపల్లి సీబీఐ కోర్టుకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.



