తెలంగాణ
Mallareddy: పతంగులు ఎగురేసిన మల్లారెడ్డి

Mallareddy: కులమతాలకతీతంగా అందరూ కలిసి మెలసి సంతోషంగా జరుపుకునేదే పండగా అన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. బోయిన్ పల్లిలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మల్లారెడ్డి పాల్గొన్నారు. పతంగుల పంపిణీ చేయడంతో పాటు.. వాటిని ఎగురవేస్తూ సందడి చేశారు. ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగి.. ఇక్కడే చదువుకొని ఈ స్థాయికి రావడం జరిగిందన్నారు మల్లారెడ్డి.