తెలంగాణ

బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్

బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. హదరాబాద్‌లోని 400 ఎకరాల HCU భూములను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్ంలోనే ఆ ప్రాంతాన్ని సందర్శిండానికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బయలుదేరగా పోలీసుల అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button