ఆంధ్ర ప్రదేశ్
Somu Veerraju: నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి సోమ వీర్రాజు

Somu Veerraju: ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు కూటమి అభ్యర్థులు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ కమిటీ హాల్లో నామినేషన్ దాఖలు చేశారు బీజేపీ అభ్యర్థి సోమ వీర్రాజు . నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్ ,సత్య కుమార్ యాదవ్, పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.