తెలంగాణ
Hyderabad: ఏరియా ఆస్పత్రిలో బైక్ చోరీ
Hyderabad: హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో బైక్ చోరీకి గురైంది. ఆస్పత్రిలో ఉన్న ద్విచక్ర వాహాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. దుండగులు బైక్ ఎత్తుకెళ్తున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కే సు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.